సీఎం రేవంత్ రెడ్డి
నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‌ల వద్ద ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‌ల నుండి వచ్చే డ్రైనేజ్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభకాంక్షలు తెలిపారు.కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ,సంతోషాలను నింపాలని ఈ సంధర్బంగా ప్రార్థించారు.నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని అన్నారు.
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి...
తెలంగాణ డీఎస్సీ కీ విడుదలైంది.ఈ మేరకు శుక్రవారం డీఎస్సీ 2024 పరీక్ష కీ,ఫైనల్ రెస్పాన్స్ షీట్‌ను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది.తుది కీను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొచ్చు.రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుండి ఆగస్టు 05 వరకు డీఎస్సీ పరీక్షలు...
తెలంగాణ సచివాలయంలో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్రమంత్రులకు వివరించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి...
తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది.
తెలంగాణ పీసీసీ...
ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది.తాజాగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది.చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు.ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న...
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ భార్య శోభతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులతో తెల్లవారుజామున 04 గంటల నుండి ప్రత్యేక పూజల అనంతరం నవగ్రహ యాగం నిర్వహించారు.ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.ప్రతికూల రాజకీయ వాతావరణం,పలు ఇబ్బందులు కారణంగా పండితుల సూచనల మేరకు కేసీఆర్ ఈ యాగం నిర్వహించినట్లు...
బీఆర్ఎస్ నేత,తెలంగాణ ఉద్యమకారుడు జీట్టా బాలకృష్ణరెడ్డి (52) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయిన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.శుక్రవారం ఉదయం కన్నుమూశారు.సాయింత్రం 04 గంటలకు మగ్గంపల్లిలోని ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.బాలకృష్ణ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు భువనగిరికి తరలించారు.జీట్టా బాలకృష్ణ బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.చివరికి మళ్ళీ...