Saturday, April 19, 2025
spot_img

telangana

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు...

ధర్మద్రోహులను క్షమించేది లేదు..

చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్‌కి వీహెచ్‌పి రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శ ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా అండగా ఉంటామని భరోసా దుర్మార్గుల చేతిలో చిత్రహింసలు అనుభవించానని రంగరాజన్‌ ఆవేదన వీహెచ్‌పి అండగా నిలబడటం కొండంత బలాన్ని ఇచ్చింది: రంగరాజన్‌ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ...

ప్రభుత్వ నిరాదరణ.. అపరిశుభ్రంగా బాపూఘాట్‌

అధికారులు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం నిదర్శనం బాబు ఘాట్‌ మహాత్మా గాంధీ పుణ్యతి దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి అనంతరం మహాత్మ గాంధీ ప్రార్థన చేసి, కార్యక్రమం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, వారు చేసిన త్యాగాలను భారతావని ఎప్పటికి మరవదని తెలంగాణ గాంధీ స్మారక...

జూనియర్‌ కాలేజీల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు

మా కాలేజీ అడ్మిషన్లు మా ఇష్టం.. నిబంధనలు లెక్కచేయని ప్రయివేట్ కాలేజీలు కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే బోర్డు ఎం చేస్తున్నట్లు అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు …చేసేదేమిలేదు .. అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యిందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే కాలేజీ యజమాన్యాలపై ఇంటర్...

దుర్వాస‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ ప‌బ్లిక్ టాయిలెట్స్‌

పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు… దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్న ప్రజలు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేసిన జిహెచ్‌ఎంసి… ఫోటోలకు ఫోజులిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు… మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి అధికారుల తీరు చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. గతంలో జిహెచ్‌ఎంసి ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో మల్కాజిగిరి నియోజకవర్గం అన్ని...

ఎన్ఆర్ఐలకు భూసంరక్షణలో నోకాబ్జా

“నో కబ్జా యాప్” ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నోకాబ్జా - భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం మోసాల రహిత భూకొనుగోలు & అమ్మకాలకు పూర్తి రక్షణ రియల్ రంగాన్ని ఉపాధి చేసుకునే వారికీ నోకాబ్జా ఓ కల్పవృక్షం క్రయ విక్రయ దారులకు నో కబ్జా యాప్ దిక్సూచిలా ఉంటుంది భూస్వాములు మరియు పెట్టుబడిదారుల అక్రమ ఆక్రమణల నుంచి భూ కొనుగోలుదారులను...

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో...

రాష్ట్రానికి రూ.176.5 కోట్లు విడుద‌ల‌

మైలిస్టోన్ 1, మైలిస్టోన్ 2 పథకాలలో 51.5 కోట్లు, రూ125 కోట్ల అర్హ‌త‌ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త అందించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ తాజాగా తెలంగాణకు రూ. 176.5 కోట్లు నిధులు ప్రకటించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్...

రాజ్యాధికార సాధనకు తొలిమెట్టు కులగణన

బీసీల లెక్కలు అధికారికంగా వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నాం.. 2014 కులగణన సర్వే వివరాలను సైతం బహిర్గతం చేయాలి.. ప్రభుత్వం రెండు నివేదికలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.. .. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ బీసీల రాజకీయ అవకాశాలను హరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవక తప్పదని, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న...

ఎక్సైజ్‌ అకాడమీలో మంత్రి ఆకస్మిక తనిఖీ

అకాడమీ పనితీరుపై ఆరా తీసిన జూపల్లి కృష్ణారావు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129...
- Advertisement -spot_img

Latest News

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS