Friday, September 20, 2024
spot_img

telangana

హైదరాబాద్ నగరవాసులకు పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్ శాంతి భద్రతల పై ప్రత్యేకదృష్టి పెట్టిన సీఎం రేవంత్ గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస ఘటనల పై పోలీసుశాఖకి కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం రాత్రి 11 లోపే వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించిన పోలీసులు అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవు గస్తీ పెంచాలని నిర్ణయించిన పోలీసుశాఖ హైదరాబాద్ శాంతిభద్రతల పై ప్రభుత్వం ప్రత్యేక...

కవిత అరెస్ట్ కు 100 రోజులు

మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!! వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..! ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం! ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం! న్యాయపోరాటం విషయంలో అంతంతే! కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..! తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...

శాసనమండలిలో నా ప్రతిపక్ష హోదాను కేసీఆర్ తొలగించలేదా

-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి...

తెలంగాణలో భారీగా ఐ.ఏ.ఎస్ అధికారుల బదిలీ

పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...

కాలేజీల్లో ర్యాగింగ్ ను అరికట్టాలి

అవును నిజమే ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టాలి, దీనికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలి, ఆధునిక సమాజంలో రోజూ రోజూ విచ్చలవిడితనం పెరిగి ర్యాగింగ్ ఇంకా పెరుగుతూ ఉంది, ఒక పక్క టెక్నాలజీ పుణ్యమా దానిని వాడుకొని, స్కూల్స్, కాలేజ్ లలో ఎక్కువగా విద్యార్దులు ఇంటర్నెట్ మోజులో పడి, వివిధ రకాలుగా ఇబ్బందుల్లో అమాయక...

ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం ఒకే విడతలో రూ 2 లక్షల రుణామాఫీ చేయాలని నిర్ణయించిన కేబినెట్ కేబినెట్ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం రేవంత్ తెలంగాణ ఇస్తానని సోనియా మాట నిలబెట్టుకున్నారు వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన గ్యారంటీను అమలు చేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 28వేల కోట్లు రుణామాఫీ చేసింది రైతుల రుణామాఫీకి రూ.31 వేల...

సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌ అరాచకాలు

కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్‌ స్కూల్‌ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్‌ లక్షల్లో ఫీజులు,జాయినింగ్‌లో బోలెడు కండిషన్లు పేరెంట్స్‌కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్‌.. లేకుంటే నో బుక్స్‌కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి...

బీఆర్ఎస్ కి భారీ షాక్,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పోచారం

వరుసగా బీఆర్ఎస్ పార్టీను వీడుతున్న ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం ఉదయం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా రేవంత్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనయుడైన భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన పోచారం రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా...

ఈ నెల 24 నుండి 29 వరకు గురుకుల హాస్టల్ వార్డెన్ పరీక్షలు

గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్ష తేదీ ఖరారైంది.ఈ నెల 24 నుండి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.ఆన్లైన్ లో ఈ పరీక్షను నిర్వహిస్తునట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.హాల్ టికెట్స్ మూడు రోజుల ముందు వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అధికారులు

అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 164 మంది పోలీసు అధికారులు ఉత్తీర్ణులైన 164 మందిలో 19 మంది తెలంగాణకి చెందిన అధికారులే తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అధికారులు అభినందనలు తెలిపిన ఉన్నతాధికారులు జూన్ 06న తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img