జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి పోలీస్ శాఖ డ్రైవర్లు క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ, వాహనాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి. విభాగం. శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు వాహనాల తనిఖీ, వాహనాల డ్రైవర్లకు శిక్షణ తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో...
సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,...
ఒలంపిక్స్ క్రీడల్లో మన దేశానికి ఎక్కువ మెడల్స్ అందించే వాళ్ళు హైదరాబాద్ నుండే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్బి సమ్మిట్ లో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాల్లో ఐఎస్బి విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఐఎస్బి విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని...
హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది." చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు....
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు...
గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో...
ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్
పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో...
డీజీపీ జితేందర్
గ్రూప్ 01 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరసన పేరుతో ఎవరైనా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే...
గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అశోక్‌నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‌నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‌నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...
సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...