హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు దబీర్‌పురాలోని బీబీ కా అలవా ను సందర్శించారు.ఈ సందర్బంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్,ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్,సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా,నగర పోలీసు ఉన్నతాధికారులు బీబీకా ఆలమ్ కు నివాళులర్పించారు.ఈ సందర్బంగా...
-సీఎం రేవంత్ రెడ్డి
టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుందని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.1:50 విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం,1:100 రేషియోలో భర్తీ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని,కానీ దానివల్ల కోర్టులో ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాలను భర్తీ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలైన (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ),(బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్)లలో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ఆచార్యులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రాథమిక విద్యా విద్యార్థి జీవితంలో పునాదిగా భావిస్తారు.ప్రాథమిక పాఠశాలలలో బోధించడానికి ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వ, పంచాయతీ రాజ్,...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్
కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్
ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు
భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు...
కొత్త సీఈఓ గా సుదర్శన్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం
సీఈఓ గా భాద్యతలు తీసుకున్నT సుదర్శన్ రెడ్డి
మాజీ సీఈఓ వికాస్ రాజ్ కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ కేటాయించని ప్రభుత్వం
CCLA చీఫ్ గా భాద్యతలు వికాస్ రాజ్ అంటూ ప్రచారం!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...