Thursday, November 14, 2024
spot_img

telangana

తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాం

ఒలంపిక్స్ క్రీడల్లో మన దేశానికి ఎక్కువ మెడల్స్ అందించే వాళ్ళు హైదరాబాద్ నుండే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్‎బి సమ్మిట్ లో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాల్లో ఐఎస్‎బి విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఐఎస్‎బి విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని...

ఆక్రమణల కూల్చివేతల పై హైడ్రా కీలక ప్రకటన

హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది." చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు....

తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా

ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‎కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు...

ఆందోళనలు విరమించి, పరీక్షలకు సిద్ధం కావాలి

గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో...

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయాలి

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో...

ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై సంయమనం పాటించాలి

డీజీపీ జితేందర్ గ్రూప్ 01 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరసన పేరుతో ఎవరైనా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే...

కేంద్రమంత్రి బండి సంజయ్‎ని అడ్డుకున్న పోలీసులు

గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‎ని పోలీసులు అశోక్‎నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‎నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‎నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...

పబ్‎లో అసభ్యకరమైన నృత్యాలు, 40 మంది మహిళలు అరెస్ట్

హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహీల్స్ లోని టాస్ పబ్‎లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 100 మంది యువకులతో పాటు 42 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను ఆకర్శించేందుకు...

అధికారం పోయిన భారాస నాయకులకు అహంకారం తగ్గలేదు

సీఎం రేవంత్ రెడ్డి భారాస పార్టీ నేతలకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ, పేదలను కాంగ్రెస్ పార్టీ అదుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ...

దేవాలయ భూమి హాంఫట్

(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని స‌ర్వే నెం. 294లోని 7ఎక‌రాల 22 గుంట‌లు మాయం) పూజారులే అసలు దొంగలు అక్రమ మార్గంలో ఏజీపీఏ 2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు అమ్మకానికి పెట్టిన పంతుల్లు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..? 'అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి' అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు...
- Advertisement -spot_img

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS