130 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగన్నాథ రథయాత్ర
130 సంవత్సరాలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర జులై 07న ఆదివారం నిర్వహిస్తున్నట్టు శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని తెలిపారు.ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రతో పాటుగా నగరంలో జగన్నాథ భగవానుడు,బలభద్రుడు...
సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.హైదరాబాద్ తో పాటు తెలంగాణ నుండి గోవా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో గోవాకు ప్రత్యేక సర్వీస్ ను ప్రారంభించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు.కిషన్ రెడ్డి రాసిన లేఖ పై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.దీంతో మరికొన్ని...
తెలంగాణలో గ్రూప్ 02 వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.గ్రూప్ 02తో పాటు డీఎస్సి వెంటవెంటనే ఉండడంతో గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇప్పటికే డీఎస్సి పరీక్షను రద్దు చేయాలనీ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.దింతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా చేసి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.శనివారం అధికారికంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం
దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి
కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు..
ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో
ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా
ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా
ప్రతి...
బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్
ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు
త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.!
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.?
పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి
అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు
గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈవో) సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఈవో వికాస్‌రాజును ఈసీ రిలీవ్ చేసింది.సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.