( ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం )
బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల పై జోశ్యం
రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపలేరు
భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలే
కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం లేదు
ముఖ్యమంత్రి...
రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కే.కేశవరావు రాజీనామా చేశారు.రాజ్యసభ చైర్మన్ జగదీప్ కి రాజీనామా పత్రం సమర్పించారు.బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.పదవికి ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఏప్రిల్ లో అయిన బీఆర్ఎస్ పార్టీ నుండి దూరమయ్యారు.2020లో...
అదరణ సేవా సమితి ఆద్వర్యంలో సీతారంపూర్ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను జిల్లా విద్య అధికారి సిచ్. వి. జనార్దన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి సిచ్.వి.జనార్దన్ రావు మాట్లాడుతూ అదరణ సేవా సమితి అధ్యక్షురాలు...
చిత్రపురి అవినీతి కేసులో మరో 05 కేసులు నమోదు
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 5 క్రిమినల్ కేసులు నమోదు
అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని హెచ్చరించినపట్టించుకోని అధికారులు
దానికి ఫలితమే నాన్ బెయిలబుల్ కేసులు
పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్న బాధితులు
హైదరాబాద్ లో ఎంతో...
అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్
సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ
మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్
రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైసలకు విక్రయం
50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ దగా
కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైసలకు తగ్గించిన సంస్థ
అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్
చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...
టీచర్ల ట్రాన్స్ ఫర్స్ లో వింత పోకడ
ఒంటిపూట బడి ఉన్న పాఠశాలకే పోటీ
అక్కడికే బదిలీ చేయాలంటూ పట్టు
ఒంటిపూట బడులకే ఫుల్ గిరాకీ
ఆదర్శ టీచర్లు కూడా అటువైపే మొగ్గు
గత 10 సం.లుగా పట్టించుకోని విద్యాశాఖ
ఒంటిపూట బడులను రెగ్యూలర్ స్కూల్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్
తెలంగాణలో ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, ట్రాన్స్ ఫర్స్ కాలం నడుస్తుంది. ఎక్కడ చూసిన...
రాష్ట్రంలో నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గ*జాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మరో వైపు...
కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేనోళ్ళు,కష్టకాలంలో పార్టీని అనేక ఇబ్బందులకు గురిచేసినోళ్లు మంత్రులుగా చలామణి అవుతుంటే మీరెందుకు అధికారానికి దూరంగా ఉంటున్నారని ప్రొఫెసర్ కోదండరాం ను ప్రశ్నించారు డా.దాసోజి శ్రవణ్.బుధవారం డా.కోదండరాం కు బహిరంగ విజ్ఞప్తి చేస్తూ దాసోజి శ్రవణ్ లేఖ రాశారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా కోదండరాం పట్ల కృతజ్ఞత ఉంటె,కోదండరాంను...
రియల్ జోరు.. భూమికొంటే బేకార్
రాయల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో సేల్
జీవో నెం. 111 ఉల్లంఘిస్తున్న పట్టించుకోని అధికార గణం
బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ
మరో ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డర్స్ టోకరా
సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్
హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవ్
డీపీఓ, డీఎల్ పీఓల నుంచి పూర్తి సహకారం
కలర్ ఫుల్...
ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...