శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది.
కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన...
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ...
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్
ఉదయం 3:30 గంటలకు కన్నుమూత
ట్విటర్ ద్వారా వెల్లడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించిన సీఎం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.శనివారం ఉదయం 3:30 గంటలకు...
గుండెపోటు రావడంతో రిమ్స్ కి తరలించిన కుటుంబసభ్యులు
పరిస్థితి క్రిటికల్ గా మారడంతో హైదరాబాద్ కి రిఫర్ చేసిన వైద్యులు
హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసిన రమేష్ రాథోడ్
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (58) అనారోగ్యంతో కన్నుమూశారు.గుండెపోటు రావడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుప్రతికి తరలించారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వదిలి వెళ్లారని తెలిపారు.పార్టీలో మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారని, అలాంటి వారితో పార్టీకి...
( బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ )
ఎన్నికల ప్రచారంలో భాగంగా అశోక్ నగర్ గ్రంథాలయం వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మా ప్రభుత్వానికి గెలిపించండి అంటూ నమ్మబలికి,అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
దేశంలో సంక్షేమ పథకాల అమల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.103 వ జయంతి సంధర్భంగా శుక్రవారం నెక్లెస్ రోడ్ లోని...
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగింది.ఆ దేశ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 3లక్షలు పైగా భారతీయులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య సుమరుగా 12 లక్షలకు చేరుకుందని నివేదిక ద్వారా వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్ళ సంఖ్య నాలుగు రేట్లు అధికంగా పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.కాలిఫోర్నియాలో 2 లక్షల మంది,...