హైదరాబాద్ శివారులోని జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‌కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.
దీంతో జర్నలిస్టులు మోహన్‌బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‌బాబు మీడియా ప్రతినిధులకు...
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా...
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రపంచం నలుమూలల నుండి వాట్సాప్, ట్విట్టర్, ఈ మెయిల్ మొదలగు అంతర్జాల ప్రక్రియల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజానీకం కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులకు ఫోన్ పే. గూగుల్ పే ద్వారా నిమిషాల్లో డబ్బులు చెల్లించుచున్నారు. సింగరేణి యాజమాన్యం 2013 2014 ఆర్థిక సంవత్సరంలో 61,778 మంది కార్మికులతో 50.47...
తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్నిఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..ఉద్యమాలకు చిహ్నంగా, ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు,తెలంగాణా తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతోమలిచిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తాయి.అలంకారాలతో దేవత మూర్తి గుడిలో ఉండాలి, సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుటఉండాలి, మనకు...
ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్టల్ బాధ్యతలు
త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం
రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం
విగ్రహావిష్కరణపై కూడా బీఆర్ఎస్ రాజకీయం
గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు
మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం
మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి...
గ్రామీణ ప్రాంతంలో రూ.300 లకే టీ ఫైబర్ సేవలు
మీ సేవ యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా రూపకల్పన..
మరో తొమ్మిది రకాల సర్వీసులను యాడ్ చేసిన ప్రభుత్వం..
రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్...
(సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు)
మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్
సిస్టం.. మా ఇంటి చుట్టం.. ఏమయిన చేస్తాం
మాకు పైసలున్నయి వేటినైనా మేనేజ్ చేస్తాం..
కొన్నెండ్లుగా ఇష్టానుసారంగా బరితెగింపు
మామూళ్ల మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారి.
ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోని పెద్దసారు
బాలల హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఎర్రవెల్లిలోని అయిన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఆసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.