Thursday, November 21, 2024
spot_img

telanganacongress

ముగిసిన డీఎస్ అంత్యక్రియలు

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు,సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామబాద్ లో ముగిసాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు అయిన తుదిశ్వాస విడిచారు.చివరిచూపు చూడడం కోసం అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.మరోవైపు...

వరంగల్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో...

నమ్మిన సిద్ధాంతం కోసమే డీఎస్ పనిచేశారు:ఏపీ సీఎం చంద్రబాబు

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ...

డీఎస్ శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్ ఉదయం 3:30 గంటలకు కన్నుమూత ట్విటర్ ద్వారా వెల్లడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించిన సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.శనివారం ఉదయం 3:30 గంటలకు...

తెలంగాణ భవితా మారాలని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ

( బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ) ఎన్నికల ప్రచారంలో భాగంగా అశోక్ నగర్ గ్రంథాలయం వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మా ప్రభుత్వానికి గెలిపించండి అంటూ నమ్మబలికి,అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది...

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,దైర్యంగా ఉండండి

సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...

రైతు రుణమాఫి నిర్ణయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

టీపీసీసీ నాయకులు బట్టు జగన్ వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS