Sunday, November 10, 2024
spot_img

Telugu

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా

తాను కరోనా బారిన పడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ వెల్లడించారు.టెస్ట్ చేయించుకోగా తనకు కోవిడ్ నిర్ధారణ అయిందని,ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.తన శ్రేయస్సు కోరుకునే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కష్ట సమయంలో కూడా అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని సోషల్ మీడియా వేదికగా...

టీటీడీ ఛైర్మన్ పదవి పై, పవన్ క్లారిటీ

తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా టీటీడీ చైర్మన్ పదవి అడగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా కీలక కామెంట్స్ చేశారు.టీటీడీ చైర్మన్ పదవి కోసం 50 మంది అడుగుతున్నారని,కానీ పదవి ఒక్కరికే ఇవ్వగలమని తెలిపారు.తమ కుటుంబ సభ్యుల్లో టీటీడీ పదవి అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని,ఇలాంటి...

హెచ్.పి.సి.ఎల్ స్వర్ణోత్సవ వేడుకలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) మంగళవారం స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంది.దాదాపు 5.5 లక్షల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ సుస్థిరత పట్ల దాని నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలైట్ చేసింది. 'పంచతత్వ కా మహారత్న' అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో,గత 50 ఏళ్లలో (హెచ్..పి.సి.ఎల్) పునాది మరియు వృద్ధికి ప్రతీకగా నిలిచిన...

తుప్రాఖుర్దు గ్రామస్థుల క‌న్నెర్ర‌

వాగు క‌బ్జాపై ఆదాబ్ వరుస క‌థ‌నాలు ఆదాబ్ కథనాలపై స్పందించిన కలెక్టర్ రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన ప్ర‌జ‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులకు ఆదేశాలు స‌ర్వే నెం 62/అ, 76/అ లో సుభిషి అక్ర‌మ నిర్మాణాలు సుభిషి గ్రూప్‌తో మండ‌ల స‌ర్వేయ‌ర్ కుమ్మ‌క్కు తూతూ మంత్రంగా స‌ర్వే.. మిగులు భూమిని మింగేసిన స‌ర్వేయ‌ర్‌ జెర్ర వాగును కాపాడండి సారూ.. అనే శీర్షికతో ఈనెల...

సౌదీ ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం

గురువారం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.విమానంలో ఉన్న ప్రయాణికులు,సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 297 మంది ప్రయాణికులు ఉన్నారు.ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతోపొగలు వ్యాపించాయి.ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది...

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి ఖాకీ

రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్ ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్ చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు...

బస్సులోనే ప్రసవం,మహిళా కండక్టర్ మానవత్వం

బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోకి చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు.బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ...

ఉక్రైన్ సరికొత్త ఆలోచన

దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి.యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత కాలం యుద్ధం...

డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS