ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ...
వైద్యో నారాయణ హరి అన్న మాట నిజమే..కానీ కార్పొరేట్ ఆసుపత్రుల,రోగాల బారిన పడ్డ వారిని జలగల్లా పట్టి పిడుస్తున్నారు..నొప్పి జ్వరం,ఏ రోగంతో అయిన హాస్పిటల్ మెట్లు ఎక్కమంటేగుండె గుబెలే..వ్యాధి నిర్ధారణ చేయకుండానే అనవసర టెస్టుల పేరుతో రోగికి టెన్షన్ పెట్టిస్తూ లక్షలాది రూపాయులు గుంజిపెద్ద పెద్ద భవంతులు కడుతూ..సామాన్య జనాన్ని పీక్కు తింటున్నారు.సందట్లో సడేమియా...
డీజీపీ నీ కలిసిన రిటైర్డు పోలీస్ అధికారులు.
డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!
సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు...
డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...
రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన...
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుప్రతి నుండి డిశ్చార్జి అయ్యారు.రెండు రోజుల క్రితం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఆసుప్రతిలో చేరారు.మూడు రోజులుగా చికిత్స అనంతరం శనివారం అయిన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు వైద్యులు పేర్కొన్నారు.
-సీఎం రేవంత్ రెడ్డి
టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుందని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.1:50 విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం,1:100 రేషియోలో భర్తీ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని,కానీ దానివల్ల కోర్టులో ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాలను భర్తీ...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్...
గురువారం తెలంగాణలో ఈ-కేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయి.సర్వర్ లో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.దింతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.గంటల తరబడి క్యూ లైన్ లో నిలిచిపోయారు.సర్వర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు తాము ఏమి చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.దింతో గురువారం రాష్ట్రంలోని పలు రిజిస్టర్ కార్యాలయాల...