లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఫిబ్రవరి 23న అరెస్టైన అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని ధిబ్రుగఢ్ జైలులో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి...
ఎంపీ పురందేశ్వరికి నిమ్మరాజు వినతి
కరోనా కష్టసమయంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు,ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి...
నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...
దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత...
జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలు
కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్
తెలియని వ్యక్తులు,అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది. దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్...
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డివిజన్ నాయకులైన జితేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మరెన్నో సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్,వినోద్,సంపంగి యాదగిరి,నాగరాజు,మర్ల శ్రీను,బొట్టు శ్రీను,నాని,షాలిని,సంధ్య,నాగమణి,ఉపేంద్ర,కళ్యాణి,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు
మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం. అందుకే ప్రస్తుత వర్షాకాలంలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని...
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...