Friday, September 20, 2024
spot_img

telugulatestnews

కల్కి మూవీ తొలిరోజు కలెక్షన్ ఎంతటంటే..??

గురువారం విడుదలైన కల్కి మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ భారీ కలెక్షన్ ను సొంతం చేసుకుంటుంది.ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజే రూ.191 కోట్లు సంపాదించుకున్నట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.ప్రముఖ సినీనటులైన అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ...

భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ

భారత విదేశాంగ కార్యదర్శిగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్త్రీని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.జులై 15న ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.విక్రమ్ మిస్త్రీ 1989 బ్యాచ్ కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ అధికారి.ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి...

కారు దిగి కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే

-బీఆర్ఎస్ పార్టీ మరో ఎదురుదెబ్బ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య 06 కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.శుక్రవారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇటీవలే...

ఓర్వలేనితనం ఒక వింత మానసిక రోగం

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...

నాన్న వెలుగుకు నాంది

ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్ళే "నాన్న" ఇంటిపట్టున ఉండలేడు..కంటినిండా నిద్రపోలేడు..ఇంటినేకాదు,అందర్నీ ఒంటిస్తంభంలా మోస్తున్న"నాన్న" ఎప్పుడూ ఒంటరివాడే..సంపాదనంతా కుటుంబానికే వెచ్చించే, మిగిలింది దాచి, పిల్లల్ని మెరుగు పట్టడం కోసం,పదును పెట్టడంకోసం ఆంక్షల్నీ శిక్షల్నీ రచించి, తాను శత్రువై, కుటుంబ సౌఖ్యంకోసం ఇంటా,బయటా నిరంతర పోరాటంచేసే నిస్వార్ధ యోధుడు "నాన్న. అమ్మ" కొవ్వొత్తే కరిగిపోతూ వెలుగునిస్తుంది.“నాన్న" అగ్గిపుల్ల...

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత

అమెరికా అగ్రరాజ్యంలో మళ్ళీ కాల్పులు కలకలం రేపాయి.లాస్ వెగాస్ లోని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.మరణించిన వారిలో నలుగురు మహిళలు,13 ఏళ్ల బాలిక ఉంది.అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ లోని రెండు అపార్ట్మెంట్స్ లో నిందితుడు కాల్పులు...

వర్షాకాలంఉరుములు,మెరుపులు,పిడుగులతో తస్మాత్ జాగ్రత్త..

నైరుతి రుతపవనాలు రాష్ట్రం లో ప్రవేశించాయి .రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంది.ఊరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది.ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల...

ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...

రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ప్రార్థన స్థలాలు,భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు మృతి రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ప్రార్థన స్థలాలు,భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.డాగేస్థాన్ లో ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు,సాధారణ పొరులు,ఓ చర్చి ఫాదర్ మరణించినట్టు అక్కడి గవర్నర్ మిలికొవ్ ప్రకటించారు.డాగేస్థాన్ లోని మఖచీకలతో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img