Sunday, November 24, 2024
spot_img

telugulatestnews

పసి బిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే

ఆజ్ కి బాత్ తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసిబిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమాసర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలోసమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితోతడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారులభద్రతా నెత్తురు...

విద్యార్థులు అంకితభావంతో దేశానికి సేవ చేయాలి:డీజీపీ రవిగుప్తా

సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ రవిగుప్తా బౌరంపేట్ లోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) రవి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గురువారం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది.వేడుకల్లో...

ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ కన్నుమూత

ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ (52) కన్నుమూత గురువారం బెంగుళూరులోని తన సొంత నివాసంలోని నాలుగు అంతస్తులోని బాల్కనీ నుండి జారీపడి తుదిశ్వాస విడిచిన డేవిడ్ తీవ్రగాయలైన డేవిడ్ ను ఆసుప్రతికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు తెలిపిన డాక్టర్ లు డేవిడ్ మరణవార్తను దృవీకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్

కేంద్రం,ఎన్టీఏ లకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్రం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.ఇటీవల జరిగిన నీట్ పరీక్ష లీకైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాలని అనేక చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.అయితే పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.నీట్ రద్దు చేయాలా అనేదాని పై...

మీ వల్ల మాకొచ్చిన ఫలితం గిదా సారు

ఆజ్ కి బాత్ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో గీ..అక్రమాలు,స్కాములేంది సారూ..ఫోన్‌ ట్యాపింగ్‌,గొర్రెల స్కామ్‌,ఛత్తీస్‌ గఢ్‌ నుండి కరెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటుర్రూ..ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసిన ఎందుకు సారు గమ్మున ఉన్నావు..??వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది..! సావు నోట్లో తలకాయ పెట్టినా అంటివి.. తీరా చూస్తే అన్ని...

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్క్యా లెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ లో భారీ వర్షం,అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

మధ్యాహ్నం 3 గంటల నుండి నగరవ్యాప్తంగా భారీ వర్షం భారీ వర్షంతో ప్రధాన ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.మధ్యాహ్నం 3 తర్వాత వర్షం మొదలైంది.భారీగా వర్షం కూరుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జూబ్లీహీల్స్,బంజారాహీల్స్,ఖైరతాబాద్,రాజేంద్రనగర్,కొత్తపేట,ఉప్పల్,మేడ్చల్,మాదాపూర్,గచ్చిబౌలి,కొండాపూర్,మియాపూర్,సికింద్రాబాద్,బేగంపేట్,అమీర్ పేట్,పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో...

విశ్వ జనీనం గాంధీ ని(యి)జం

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్,ఆంగ్ సాన్ సూకీ, రవీంద్రనాథ్ ఠాగూర్,సివిరామన్, బెర్నార్డ్ షా,మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా,స్టీవ్ జాబ్స్,కైలాష్ సత్యార్థి,బరాక్ ఒబామా,చార్లీ చాప్లిన్ తదితరులు వంటి వారు సైతం గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో...

హైదరాబాద్ లో గంజాయి కలకలం

పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...

ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది

ఈవీఎంల హ్యాకింగ్ కు గురవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయొచ్చు వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది-ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల పై తలెత్తిన వివాదం ఎలాన్ మాస్క్ వ్యాఖ్యల పై స్పందించిన భారత...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS