29-30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 112 సెంటర్లు
పరీక్షకు హజరుకానున్న 2లక్షల 53వేల మంది విద్యార్థులు
అమలులో ఒక నిమిషం అలస్యం నిబంధన
ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణరెడ్డి
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. టీజీఈఎపిసెట్ -2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం అవుతాయని...