Thursday, April 3, 2025
spot_img

tgpsc

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలకు మార్గం సుగమం

తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1(TGPSC Group 1) మెయిన్స్‌ ఫలితాలకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాల విడుదలకు అడ్డుగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో వచ్చే 10, 12 రోజుల్లోనే గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. జీవో 29ను సవాలు చేయడంతోపాటు...

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 02 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్ 03 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్‎సైట్ నుండి డౌన్‎లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం...

తెలంగాణలో ముగిసిన గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు

తెలంగాణలో గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు ఆదివారం (నేడు) ముగిశాయి. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.

రేపే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి

సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‎గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,...

గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్

తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది. ఈ నెల...

గ్రూప్ 01 మెయిన్స్‎కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ గ్రూప్ - 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గ్రూప్ 01 మెయిన్స్‎కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది....

గ్రూప్ 01 మెయిన్స్ హాల్‎టికెట్లు విడుదల

ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‎టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‎టికెట్లను అధికారిక వెబ్‎సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...

ఈ నెల 14 నుంచి అందుబాటులోకి గ్రూప్ 01 మెయిన్స్ హాల్ టికెట్స్

ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్‎ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్‎సైట్ నుండి అభ్యర్థులు హాల్‎టికెట్లను డౌన్ లోడ్...

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 15,16న గ్రూప్‌-2 పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1 డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3 డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS