Sunday, September 7, 2025
spot_img

TGPSC Group 1

ఓయూలో మోకాళ్లపై గ్రూప్1 అభ్యర్థుల నిరసన

గ్రూప్1 అవకతవకలపై విచారణ జరిపించాలి : మోతిలాల్ నాయక్ అంబేడ్క‌ర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్1 అభ్యర్థులు నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని అంబేడ్క‌ర్ చిత్రపటానికి మొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....

నేను కాదు మీరే నాకు క్షేమ‌ప‌ణ చెప్పాలి

టీజీపీఎస్సీ తాటాకు చ‌ప్పుళ్ళ‌కు భ‌య‌ప‌డం స‌మాధానం చెప్ప‌కుండా ప‌రువు న‌ష్టం దావా నోటీసులా టీజీపీఎస్సీ తెలంగాణ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగమా ? టీజీపీఎస్సీ నోటీసుల పై మండిప‌డ్డ రాకేష్ రెడ్డి గ్రూప్ 1 ప‌రీక్ష ఫ‌లితాల్లో అవ‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు పూర్తి అధారాల‌తో తాను చెబితే వాటికి స‌మాధానం చెప్ప‌కుండా టీజీపీఎస్సీ త‌న‌కు ప‌రువు న‌ష్టం దావా నోటీసులు పంప‌డం దుర్మార్గం...

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలకు మార్గం సుగమం

తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1(TGPSC Group 1) మెయిన్స్‌ ఫలితాలకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాల విడుదలకు అడ్డుగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో వచ్చే 10, 12 రోజుల్లోనే గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. జీవో 29ను సవాలు చేయడంతోపాటు...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img