Friday, September 20, 2024
spot_img

tgsrtc

హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో 10 శాతం రాయితీ

హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది.ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పించింది.రాజధాని ఏసీ,సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.

డేటా విశ్లేషణపై ఆర్టీసీ అధికారులకు అవగాహన

ప్రజల అభిరుచులకు అనుగుణంగా రవాణా సేవలు డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని డేటా సైన్స్,మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి తెలిపారు.ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన,నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు...

బస్సులోనే ప్రసవం,మహిళా కండక్టర్ మానవత్వం

బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోకి చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు.బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ...

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఆర్టీసీలోని వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఈ మేరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు,114 డిప్యూటీ సూపరిండెంట్ పోస్టులు,743 శ్రామిక్ పోస్టులు,25 డిపో మేనేజర్ మరియు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు,23 అసిస్టెంట్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img