టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్
బీఆర్ఎస్ గత పాలనలో చేసిన తప్పిదాలు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారికి శాపంగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇప్పటికే...