భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు (ఆగస్టు 15) ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట ప్రాంగణంలో ప్రధాన వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట...
అక్రమ పార్కింగ్ పై చర్యలు మరిచారు..
వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాదాపు 9 ఏళ్ల క్రితం మూసి వేసిన తార్నాక జంక్షన్ ను పునరుద్దరణ చేసే క్రమంలో 15 రోజుల పాటు ట్రయల్ రన్ కోసం శుక్రవారం తార్నాక జంక్షన్ ను ట్రాఫిక్, జీహెచ్ఎంసి అధికారులు ఓపెన్ చేశారు. దీంతో ఇంత...
ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి
మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...
నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్
రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...