Friday, November 22, 2024
spot_img

transfers

అన‌ర్హుల‌కు అంద‌లం

హెల్త్ డిపార్ట్ మెంట్ లో బదిలీల పరేషాన్ అవకతవకలు జరిగాయంటూ బోరుమంటున్న ఉద్యోగులు ట్రాన్స్ ఫర్స్ లిస్ట్ లో డొల్లతనం బ‌దిలీల లిస్ట్‌లో 34 నెం.లో ఉండాల్సిన ఉద్యోగినీకి 23 నెంబ‌ర్‌ తన అనుకున్న వారికే న్యాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అధికారుల అవినీతి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణలో జరుగుతున్న బదిలీల్లో అధికారుల అవినీతి, అక్రమాలు బట్టబయలు...

హైకోర్టు స్టేని లెక్కచేయని సెక్రటరీ

మైనార్టీ గురుకులలో అవకతవకలు ప్రమోషన్లు, బదిలీల్లో అర్హులకు అన్యాయం సీసీఏ రూల్స్ 34, 35 పక్కకు పెట్టిన కార్యదర్శి రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు ఫిమేల్ ఎంప్లాయిస్ ని బాయ్స్ స్కూల్ కు బలవంతంగా అలార్ట్ ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్ధానాలు హెడ్ ఆఫీస్ లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టపోయాం న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల...

బదిలీల పరేషాన్

మైనార్టీ గురుకులాల్లో గంద‌ర‌గోళం సీసీఏ రూల్స్‌కు విరుద్దంగా సీనియార్టీ రిలీజ్ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు టీచ‌ర్స్‌ ధ‌ర్నా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు కోర్టు ఉత్త‌ర్వులు ఉన్న ప‌ట్టించుకోని మైనార్టీ గురుకుల కార్య‌ద‌ర్శి తెలంగాణలో బదిలీల కాలం నడుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలుచోట్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ, పైసల పలుకుబడితో...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు.. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్...

పలువురు ఐపీఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరోసారి ఐపీఎస్లను బదిలీ చేసింది. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోశ్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా గీతే...

రాష్ట్రంలో భారీగా ఐ.ఎ.ఎస్ అధికారుల బదిలీ

పాలన పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ మరోసారి భారీగా ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ

28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా - సాయి చైతన్యనార్త్ జోన్ డీసీపీ గా - రశ్మి...

20 మంది కలెక్టర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో 20 మంది ఐ.ఎ.ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల తర్వాత పరిపాలన పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ.ఎ.ఎస్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి సీఎం అధికారుల బదిలీల పై కసరత్తు చేస్తున్నారు.శనివారం 20 మంది...

జూన్ 5 నుంచి భారీగా బదిలీలు!?

11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా.. సిద్ధమవుతున్న బదిలీల చిట్టా ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రాథమికం ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS