దేశ రాజధాని కాలుష్యంతో అల్లాడిపోతోంది, వాహనాల ద్వారా వచ్చే పొగ, చెత్తను కాల్చడం ద్వారా వచ్చే పొగ వలన, పరిశ్రమలు వదులుతున్న పొగ వలన వాతావరణంలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారు. చెట్లను నరకడం వలన వాతావరణంలో మరింత మార్పులు సంభవిస్తున్నాయి. కరువు...