ప్రస్తుత ప్రపంచ రాజకీయ,ఆర్ధిక పరిణామాలు అత్యంత గందర గోళంగా ఉన్నాయి. ఆర్ధిక మాంద్యం ఒకవైపు ప్రపంచ ప్రజల జీవితాలను తల్లక్రిందులు చేస్తుంటే, జరుగుతున్న యుద్ధాలు, యుద్ధోన్మాద హెచ్చరికలు అత్యంత భయానకంగా ఉన్న తరుణం లో అమెరికా కురువృద్ధ రాజకీయ నాయకుడు ట్రంప్ మరో పర్యా యం అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో...