తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చార్మినార్ ప్రాంతంలోని కోమట్వాడి , నూర్ఖాన్ బజార్లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న మెడికల్ షాప్స్ పై దాడులు నిర్వహించి రూ.18,000 విలువైన యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్ మొదలైన 23 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ లైసెన్స్ లేకుండా...