టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుండి 13వ తేదీ వరకు
తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఫిబ్రవరి 11, 12వ తేదీలలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించినున్నట్లు...
తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను టీటీడీ నిషేదించింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయం పరిసరాల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు ఈ చర్య అవసరమని టీటీడీ పేర్కొంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్ళిన అయిన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో మళ్ళీ పాత పద్దతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండరింగ్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.
తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వంను కేంద్రమంత్రి నడ్డా కోరారు.ఢిల్లీలో మాట్లాడిన అయిన,సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడనని,వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కొరినట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిభందనల మేరకు...
టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని అన్నారు.సమగ్ర వివరాలతో ఘటన పై సాయింత్రంలోగా నివేదిక ఇవ్వాలని...
సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యి,చేపల నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు ప్రపంచంలోని హిందువులు మనోభావాలను...
గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం
యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...
తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.మంగళవారం వీఐపి దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీ కపూర్ కు స్వాగతం పలికారు.దర్శనం అనంతరం జాన్వికి పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియమితులయ్యారుఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.మూడేళ్ళ పాటు డిప్యూటేషన్ పై వచ్చిన అయిన తిరుమల జెఈవోగా పనిచేయనున్నారు.
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...