Friday, September 20, 2024
spot_img

ukraine

రష్యా పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

రష్యా రాజధాని మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.సుమారుగా 140 ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.ఈ దాడిలో ఒక మహిళా మరణించగా,ముగ్గురు గాయపడ్డారు. రామెన్స్‎స్కోయే పట్టణంలో ఓ భవనం పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.ఈ దాడి అప్రమత్తమైన అధికారులు మూడు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.45 పైగా...

పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ...

ఉక్రెయిన్ లో పర్యటించునున్న ప్రధాని మోదీ,ఎప్పుడంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 23న ఉక్రెయిన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న ఆ దేశంలో అధికారిక పర్యటన చేస్తారని వెల్లడించారు.30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.ఇటీవల...

రష్యా,ఉక్రైన్ యుద్ధం పై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

ఆగరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే రష్యా,ఉక్రైన్ మద్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.తాజాగా ఉక్రైన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి తో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు.ఈ సంధర్బంగా ఎక్స్ లో పోస్టు పెట్టారు.రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతంగా ముగేయడంతో ఉక్రైన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి శుభాకాంక్షలు తెలిపారు...

ఉక్రైన్ సరికొత్త ఆలోచన

దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి.యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత కాలం యుద్ధం...

ఉక్రైన్ సరికొత్త ఆలోచన

దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత...

ట్రంప్ పై కీలక వ్యాఖ్యలు చేసిన జో బైడెన్

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ హిట్ పెరిగింది.నవంబర్ 5,2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సపర ఆరోపణలు చేసుకున్నారు.వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ద్రవ్యోల్బణం సహా ఇతర కీలక అంశాల పై...

మా డిమాండ్లను అంగీకరిస్తే, తక్షణమే యుద్దం ఆపేందుకు ఆదేశిస్తా

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ తో సంధికి తాము సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.అయితే కొన్ని షరతులు విధిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా సైనికులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రేయిన్ వదులుకోవాలని,నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తాము డిమాండ్ చేసిన ఈ షరతులను అంగీకరిస్తే తక్షణమే...
- Advertisement -spot_img

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img