అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...
స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ
పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం
సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి
స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే...
రింగ్ రోడ్డు పనులకు త్వరలో పరిష్కరిస్తాం.. ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉండొద్దు..
త్వరలో రేషన్ కార్డుల జారీ.. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ..
రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహణ..
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కోదాడ, హుజూర్ నగర్...
అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు
సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు
గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ
గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి
జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
బీఆర్‌ఎస్ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్ అంటే స్కామ్‌లు
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది
మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం
బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు
గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు....