దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ’సదైవ్ అటల్’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన స్మారక సేవలను, ఆయనతో దిగిన ఫోటోలను ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ‘ఈ రోజు డిసెంబర్ 25 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. మన దేశ...