ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి వంగపూడి అనిత తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొలుకోలేక మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తకోడళ్ళపై అత్యాచారనికి పాల్పడిన నిందితులను పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి
రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత,ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి,రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో గంజాయిను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
జగన్...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు.దింతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి.విజయవాడ నుండి...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిందని విమర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత.మంగళవారం జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో మహీంద్రా వాహన సంస్థ పోలీసులను బ్లాక్ లో పెట్టిందని గుర్తుచేశారు.సరెండర్ సెలవులు ఇవ్వలేదని,కానీ ఇప్పుడు సరెండర్ సెలవుల...
రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బురద చల్లాడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,అధికారం కోల్పోయిన మూడు నెలలకే జగన్ కు మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరుగుతే,ఈ హత్యల్లో...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు.కానిస్టేబుల్ పై దాడి చేసిన...
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖలోని స్వగృహంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు.ఉదయం నుండే వివిధ సమస్యల పై బాధితులు వంగలపూడి అనిత నివాసం ముందు బారులు తీరాలు.అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని భరోసా...
అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి
మీడియా సమావేశంలో చంద్రబాబు వివరణ
కేంద్ర బడ్జెట్(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు....