వాసవి అక్రమాలే సాక్ష్యం!
లోకాయుక్తలో ఫిర్యాదుతో బట్టబయలైన బాగోతం
బల్దియా అంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్… పాలకులకు, అధికారులకు కాసులు కురిపించే కామధేనువు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)లో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి వాసవి గ్రూప్ అక్రమాల ఉదంతం ఒక మచ్చు తునక మాత్రమే. ప్రభుత్వ...