ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేరళకు బయల్దేరారు.ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కేరళ సీఎం,గవర్నర్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ లో వయనాడ్ కి బయల్దేరారు.కొండచరియలు విరిగిపడిన చురల్...