కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు భారత...
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.ఈ వరదల వలన 163 పైగా మృతులు వుండడం బాధాకరం.ఈ సంఘటన కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి,దేశానికి కూడా దిగ్భ్రాంతిని కలిగించింది.వరదల కారణాలు, ప్రభావాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే కుండపోత...
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....