తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వరంగల్‌లోని గిర్మాజీపేటలో దాడులు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పశువుల మందుల అమ్మకాలను ఛేదించారు. రూ.2.5 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం (మే 27న) ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లోనూ తనిఖీలు చేపట్టారు....