అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ నెల 15న అలస్కాలో సమావేశం కానున్నారు. భేటీకి గంటల ముందే ట్రంప్ పుతిన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రెండో దఫా ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు....
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని రష్యా అద్యక్షుడు పుతిన్ తెలిపారు. కజికిస్తాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ చాలా తెలివైన వాడని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు...
రష్యా అధ్యక్షుడు పుతిన్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాకు వస్తారని ఆశిస్తునట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకి మోదీ వస్తే అయినతో భేటీ కావాలనుకుంటున్నామని తెలిపారు.