పొందిన మనిషిని అలాగే గుప్పిట్లో పెట్టుకోడానికి జీవితాంతం పోరాటమట.నీతి పోరాటాలకు తీరిక లేదు పెరిగిన ధరలకు పోరు లేదు ఓటు వస్తే పోటు తప్పదిక..భారంగా బ్రతుకీడుస్తూ,బాధ్యతల్ని మోస్తూ, బందీఖానాలో వేసినట్టుగా జీవించే ఓ మనిషీ…ఒక్కసారి ఆ వలయాన్ని దాటుకుని బయటికిరా…స్వేచ్చా ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయ్, కుటుంబ బంధాల్లోనే మగ్గిపోతే ఎలా… ప్రశ్నించే గొంతుకలా మారు,...
జనానికి దగ్గరగా,ప్రభుత్వ పథకాలకు దూరంగా పుట గడిస్తే చాలుఅనుకునే భరతమాత బిడ్డలు ఎందరో.. ??ఎన్నోసార్లు ఓటు హక్కు వినియోగించుకొని నిలువ నీడ కోసం ఎదురు చూసే శరణార్థులు అయ్యారు నేడు..కన్నీళ్లను మంచినీళ్ళుగా తాగి బ్రతికిడదిస్తున్న దుస్థితి కొందరిది..రెండు రకాల కూరలతో అన్నం వద్దు,కారంమెతుకులు చాలు అనే పరిస్థితి మరికొందరిది..దేశం ప్రగతి పథంలో ఉన్నదన్న సారు..!!కుడు,గూడు...
నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తేవాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది.. చేసిన వారు తప్ప!? ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవిఓడిపోతే గవర్నరో,కార్పొరేషన్ చైర్మనో..ఇదీ వ్యవస్థ.. పాలకుల ఇష్టానుసారం కాదు..పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి.. వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది..దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా!ప్రజా క్షేమానికై ఎంతటి త్యాగానికైనాసిద్దపడే వాడే ప్రజానాయకుడుప్రజలు...
హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ డమ్మీ క్యాండెట్స్
మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు
ఒక్కొక్క బూత్ కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు
అనుమానం వస్తే ప్రిసిడింగ్, రిటర్నింగ్ అధికారికీ ఫిర్యాదు
ఎవరైనా దొంగఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్
ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్
హైదరాబాద్ పరిధిలో 7నియోజకవర్గాలు
మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పూరా, యాకుత్ పురా
ఎన్నికలకు...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....