కొద్దిరోజులుగా యుద్ధం చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఇవాళ (జూన్ 24 మంగళవారం) అధికారిక ప్రకటనలను జారీ చేశాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధం భయాలు తొలిగాయంటూ అభిప్రాయపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...