Friday, September 20, 2024
spot_img

warangal

వరంగల్ పాలటెక్నీక్ కళాశాలలో ఆగష్టు 12న స్పాట్ అడ్మిషన్స్

వరంగల్ పాల్టెక్నీక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఆగష్టు 12 న స్పాట్ అడ్మిషన్స్ వెల్లడించిన కలశాల ప్రిన్సిపాల్ ఉదయం 11 గంటల నుండి అడ్మిషన్ల ప్రక్రియ

పదిజిల్లాలో భారీ వర్షాలు,ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.వరంగల్,ములుగు,మంచిర్యాల,మహబూబాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల,హనుమకొండ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.మరోవైపు ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం...

డైటిషియన్లు లేక‌పాయే,మెనూ సక్కగుండక‌పాయే

సర్కారు వైద్యాశాలల్లో డైటిషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వైద్య విద్యాశాఖలో పదేళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహరిరావు ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న‌ట్లు వినికిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైటిషియన్స్ కు నో ప్రమోషన్స్ తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెనూ సక్కగుండట్లేదు. 'అన్నం పెట్టే వాడికన్నా సున్నం...

బీఆర్ఎస్ కు షాక్..! కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీలు!

ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బస్వరాజు సారయ్య సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్...

హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని అభివృద్ధి చేస్తాం

వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన సీఎం సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ,సీతక్క టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తాం :రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లులు అందేలా కృషిచేస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం వరంగల్ లో పర్యటించారు....

వరంగల్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో...

హస్తినలోనే సీఎం రేవంత్, వాయిదా పడిన వరంగల్ పర్యటన

నేడు వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా వరుస సమావేశాలతో ఢిల్లీలోనే సీఎం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై హైకమాండ్ తో భేటీ నూతన పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నేడు తెలిసే ఛాన్స్ శుక్రవారం వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ టూర్ వాయిదా పడింది.నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ...

తీన్మార్ మోగాలే

గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేసిన తీన్మార్ అవినీతి, అక్రమ పాలకుల అంతుచూసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 80కిపైగా అక్రమ కేసులు అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక పేదల పక్షపాతై అహ్నరిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలి గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతునై...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img