రైతులకు ఊరటనిచ్చిన వానలు
పది పదిహేను రోజులుగా వర్షాభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు తాజాగా వాతావరణం ఊరట కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడింది. దీంతో రాష్ట్రం మొత్తంలో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ...