వర్షిణి కంటే పెళ్ళి పేరుతో మరోఅమ్మాయిని మోసం
ఇంకా అనేక మంది బాధితులు వున్నారు
నగ్న పూజల పేరుతో రూ.9.08లక్షల తీసుకుని మోసం
మోకిలా పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
మహిళా కమీషన్‌ను అశ్రయించిన వర్షిణి కుటుంబ సభ్యులు
ఇప్పటికైన శ్రీనివాస్ అగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తారా ?
నేను అఘోరీని.. నిత్యం ఆ దేవుడి నామస్మరణలో వుంటాను.. నన్నే...