రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్ సాధించాడు....
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) లండన్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ర్యాంకుల్లో ప్రస్తుతం ఆసీస్ టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే తడబడింది....