Sunday, February 2, 2025
spot_img

YCP

సుప్రీంకోర్టులో జోగి రమేష్,దేవినేనీ అవినాష్‎కు ఊరట

గత వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ సహ ఐదు మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.48 గంటల్లో పాస్‎పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.అరెస్ట్ నుండి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దర్యాప్తు అధికారులు ఎప్పుడు...

రెడ్ బుక్ మీ సొంతం కాదు,ప్రభుత్వం పై విరుచుకుపడ్డ జగన్

ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్‎కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్‎ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్‎తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్...

ఆజ్ కి బాత్

78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...

మాధురిని పరిచయం చేసింది వాణీయే,దువ్వడా హాట్ కామెంట్స్

తన కుటుంబమే తన పై దాడికి పాల్పడుతుందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.దువ్వాడ శ్రీనివాస్ నివాసం ముందు గత రెండు రోజులుగా భార్య వాణితో సహా కూతుళ్లిద్దరూ ఆందోళన చేస్తున్నారు.దింతో శనివారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.మధురిని భార్య వాణియే పరిచయం చేసిందని,మధురి ఒక డ్యాన్స్ టీచర్ అని తెలిపారు.తనకు మాధురికి మధ్య లేనిపోనీ...

వైసీపీకి మరో షాక్,పార్టీకి గుడ్ బై చెప్పిన ఆళ్ళనాని

వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ళ నాని రాజీనామా చేశారు.జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇంచార్జీ పదవి కూడా రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నని పేర్కొన్నారు.ఈ మేరకు తన రాజీనామ...

ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది

మాజీ సీఎం జగన్ ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ సీఎం జగన్.శుక్రవారం నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడతూ,వైసీపీ కార్యకర్తల పై దాడి చేస్తున్న నిందితులకు చంద్రబాబు,లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో...

జగన్ కి భద్రతా పెంచి,జమర్ కేటాయించండి హైకోర్టు సూచనా

భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కి భద్రతా కల్పించి,బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ప్రభుత్వం జగన్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదని...

ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .ఏ క్షణంలోనైనా అయినను అరెస్ట్ చేసే...
- Advertisement -spot_img

Latest News

రూ. 12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ

వేతన జీవులకు ఊరట కలిగిన నిర్మలమ్మ పద్దులు రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం రైతుల కోసం మరో కొత్త...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS