ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన దేశంలో ఉంది.సుమారు 80.8 కోట్ల యువత 35 సంవత్సరాలలోపు వారు మన దేశంలో ఉన్నట్లు తెలుస్తున్నది.ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వివిధ డిగ్రీలు చేత పట్టుకొని మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పరితపిస్తున్న పరిస్థితి.అయితే,ఈ గ్లోబల్ ఎకానమీలో,పోటీ ప్రపంచంలో మన యువత ఉద్యోగ...
మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం..
నరేష్
ఈ మధ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వంవ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటలకు రేట్లు ఎందుకు పెంచడం లేదు..??
కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సుక్మా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎందుకుప్రోత్సహించడం లేదు..??
యువతకు ఉపాధి,ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు..??
విద్య,వైద్యంలో నాణ్యత,భద్రత ప్రభుత్వాల బాధ్యత చట్టబద్దమైన లైసెన్స్లో దోపిడిచేస్తా అంతే..?? చూస్తాండ్లుసేవ పేరుతో రాజకీయ...
మన దేశంలో, రాష్ట్రంలోచట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటంఅతడు /ఆమె తప్పు కాదు?మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కిఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!ఉద్యోగ,ఉపాధి కల్పన "సార్వత్రిక హక్కుగా"పార్లమెంటులో చట్టం చేయాలిరాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలిఏ నిరుద్యోగి యాచకుడు కాదు?జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతకుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనానిరు(పేద)ద్యోగ పెనుభూతాన్నిదేశం నుండి తరిమివేయాలిచర్చ...
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్
పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట...
ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...
రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...