ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ 03 పేజీల లేఖను శుక్రవారం విడుదల చేశారు.
" ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్...
రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...
శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం...
ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్
హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది.
ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....