రాష్ట్రంలో అరాచక పాలనా కొనసాగుతున్నదని విమర్శించారు వైసీపీ అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్.సోమవారం అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువాలతో నిరసన చేపట్టారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దింతో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ,అధికారం...
తెలుగు పత్రిక రంగానికి రామోజీరావు దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారు : వై.ఎస్ జగన్
ఈనాడు అధినేత రామోజీ రావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.రామోజీరావు మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించారు.అక్కడ...
వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజా - తూర్పుగోదావరి
జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు…
ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు
సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారు
కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశాను
ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్...
వై నాట్ 175 అంటూ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది…సిద్దం! అంటూ విపక్షాలకు సవాల్ చేసిన జగన్.. కళ్ళు తెలేసాడు…151 సీట్లతో 2019 లో అధికారం చేపట్టిన జగన్ ప్రజారంజక పాలన అందించడంలో పూర్తిగా విఫలమైనట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.. లక్షల కోట్లు అప్పులు చేస్తూ...
2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి
కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్,...