అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ నెల 15న అలస్కాలో సమావేశం కానున్నారు. భేటీకి గంటల ముందే ట్రంప్ పుతిన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రెండో దఫా ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు....