Thursday, April 3, 2025
spot_img

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం

Must Read

సోమవారం మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్ – రాయదుర్గం లైన్‎లోని బేగంపేట – రాయదుర్గం మధ్య ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడడంతో 15 నిమిషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ ఫీడర్ లో సమస్య రావడంతో మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని ఎల్అండ్‎టీ అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో ఆఫీస్‎లకు వెళ్ళే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS