Thursday, November 14, 2024
spot_img

మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్

Must Read

మద్యం విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‎స్టీట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ( ఎన్‎ఐపీఎఫ్‎పీ ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.1,306 ఖర్చు చేశారు. ఇక పంజాబ్ లో రూ.1,245 , ఛత్తీస్‎గఢ్ లో రూ.1,277 ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.

దసరా సంధర్బంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ భారతదేశంలో బీర్ల విక్రయాలు అత్యధికంగా తెలంగాణ నుండే జరిగాయని ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్ల సేల్స్ జరిగాయి.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS