ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న దీపం వెలుగులాగే, “ఒకరోజు నా కోసమైన ఉద్యోగం వస్తుంది” అనే ఆశ మాత్రమే సాగనంపుతుంది.. నిరుద్యోగ జీవితం అంతం కాదు, సవాళ్లతో కూడిన ఒక ప్రయాణం. నిరుత్సాహం చీకటిని తోలివేసి, నైపుణ్యాలతో సూర్యోదయం చేయండి! పట్టుదలే విజయానికి మార్గం, ఆత్మవిశ్వాసమే శక్తి!”
- గుమ్మడిదారి సాయికృష్ణ